మహా కుంభమేళా : జనవరి 18న శ్రీవారి కళ్యాణోత్సవం
మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్ లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో జనవరి 18న కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ గుణ భూషణ్ రెడ్డి కళ్యాణోత్సవం ఏర్పాట్లు చేస్తున్నారు....









