బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ను దూషించే ప్రయత్నంలో భారత్‌పైనే యుద్ధం ప్రకటించిన రాహుల్
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం నాడు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై మళ్ళీ తాజాగా ఆరోపణలు చేసారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని దాదాపు ప్రతీ జాతీయ సంస్థనూ ఆక్రమించేసుకున్నాయని ఆరోపించారు. ఆ క్రమంలో రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల...









