29 నుంచి దేవునికడప ఆలయ బ్రహ్మోత్సవాలు
తిరుమల తొలిగడప దేవునికడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 29 నుంచి నిర్వహించనున్నట్లు టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఈఓ చాంబర్‌లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు....









