News

News

చిలుకూరు బాలాజీ మందిరం అర్చకులు రంగరాజన్‌పై అతివాదుల దాడి

తెలుగువారందరికీ ఆరాధ్యదైవమైన చిలుకూరు బాలాజీ మందిరం అర్చకులు రంగరాజన్‌ మీద అనూహ్యమైన, అసాధారణమైన దాడి జరిగింది. గుడి పక్కనే ఉండే వారి సొంత ఇంటిలోనే ఆయనను నిర్బంధించి, ఆయనపై దాడి చేసారు. శుక్రవారం రాత్రి జరిగిన ఆ దాడి బాలాజీ మందిరం...
News

మహాకుంభమేళా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఇవాళ ఉదయం ప్రయాగ్‌రాజ్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ స్వాగతం పలికారు.అనంతరం ఆమె త్రివేణి సంగమం...
News

కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

కుంభమేళాకు మరిన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం–గోరఖ్‌పూర్‌(08588) స్పెషల్‌ ఈ నెల 10, 22వ తేదీల్లో రాత్రి 10.20 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. ఈ నెల 12, 24వ తేదీల్లో రాత్రి 7.30 గంటలకు గోరఖ్‌పూర్‌ చేరుకుంటుంది....
News

దొరికింది శ్రీవారి పాదాలే!

తిరుపతి సమీపంలోని రామచంద్రాపురం మండలం, నామాల కాలువలో ఈనెల 2వ తేదీ దొరికిన పాదాలు శ్రీవారి విగ్రహానివే అని నడవలూరు గ్రామస్తులు వెల్లడించారు. గత కొంత కాలం క్రితం ఆ గ్రామస్తులకు నల్ల రాతి విగ్రహంలోని శ్రీవారి ప్రతిమ (పాదాలకు పైభాగం)...
News

సేవాలాల్‌ జయంత్యుత్సవాలకు సంపూర్ణ సహకారం

సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారం ఉంటుందని ట్రస్ట్‌ సభ్యులకు అనంతపురం జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ భరోసానిచ్చారు. సంత్‌ సేవాలాలా మహరాజ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ రూపొందించిన సేవాలాల్‌ 286వ జయంతి మహోత్సవాల పోస్టర్లను కలెక్టరేట్‌లోని...
News

మహా కుంభమేళా @ 40 కోట్లు

ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీసంగమం వద్ద జనవరి 13 నుంచి కొనసాగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య శుక్రవారం నాటికి 40 కోట్లు దాటినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం 48 లక్షల మంది భక్తులు విచ్చేయగా.. అత్యధికంగా మకర సంక్రాంతికి...
News

అన్నపూర్ణాదేవి ఆలయంలో ప్రాణప్రతిష్ఠ, మహా కుంభాభిషేకం

కాశీలోని భగవతి అన్నపూర్ణేశ్వరి ఆలయంలో శుక్రవారం జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామీజీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ, మహా కుంభాభిషేక కార్యక్రమాలు జరిగాయి. ప్రసిద్ధ విశ్వనాథ ఆలయం పక్కనున్న శ్రీ అన్నపూర్ణేశ్వరి మందిరానికి శృంగేరి మఠం ఈ కొత్త...
News

ఆదివాసీ సంస్కృతిని కాపాడుకోవాలి

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో థింసా, లంబాడీ వంటి గిరిజన నృత్యాలు ఆవిష్కృతమయ్యాయి. ట్రైబల్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (టీఎస్‌ఎఫ్‌) జాతీయ కమిటీ ఆధ్వర్యానయూనివర్సిటీ క్యాంపస్‌లోని ఎన్టీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో రెండు రోజుల పాటు ఆదివాసీ సంస్కృతీ మహోత్సవాలను...
News

క్రైస్తవ మిషనరీలా పనిచేస్తున్నారని ఎన్జీరంగా వర్సిటీ వీసీపై ఆరోపణలు, గవర్నర్‌కు ఫిర్యాదు

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శారద జయలక్ష్మి మీద బీజేపీ నాయకుడు దర్శనపు శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేసారు. వీసీ జయలక్ష్మి నియామకం, ఆమె నేతృత్వంలో విశ్వవిద్యాలయం ఆవరణలో క్రైస్తవ మత కార్యకలాపాలు, వర్సిటీ నిర్వహణలో లోపాల...
News

కుంభమేళాకు పాకిస్తాన్ హిందువులు

యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్‌ మ‌హా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి పెద్దఎత్తున భ‌క్తులు తరలివస్తున్నారు. దాయాది దేశమైన పాకిస్తాన్ నుంచి 68 మంది హిందువులు ప్ర‌యాగ్‌రాజ్ చేరుకున్నారు. అనంతరం త్రివేణి సంగ‌మంలో పుణ్య స్నానాలు ఆచ‌రించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. తమది సింధ్...
1 … 891 892 893 894 895 … 2,510
Page 893 of 2510