News

News

భారత రాజ్యాంగం మీ తండ్రిదా? ఒవైసీపై విరుచుకుపడ్డ కేంద్ర మంత్రి

వక్ఫ్ బిల్లు విషయంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పరోక్షంగా ప్రభుత్వాన్ని బెదిరించడం ప్రారంభించారు. మసీదు కాదు కదా... తమకి సంబంధించిన ఒక్క అంగుళం భూమి కూడా ఇచ్చేదే లేదంటూ పార్లమెంట్ లో బెదిరింపులకు దిగారు. దీనికి అంతే దీటుగా కేంద్ర...
News

ఔషధాల సరఫరాయే లేదంటూ పాక్‌లో మెడికల్స్ బంద్

పాకిస్తాన్‌లో మెడికల్ దుకాణుదారులు తమ మెడికల్స్‌ని మూసేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖైబర్ పఖ్తున్ ప్రావిన్స్‌లోని కుర్రం జిల్లాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ బంద్ కొనసాగుతోంది. తమకు సరైన సమయంలో, సరైన విధంగా ఔషధాలను సరఫరా చేయడమే లేదని మెడికల్...
News

2027లో చంద్రయాన్ -4 ప్రయోగం

చంద్రుడిపై అన్వేషణకు ఇస్రో (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ ప్రయాణంలో మరో ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సిద్ధమవుతోంది. 2027లో చంద్రయాన్ -4 మిషన్‌ను ప్రయోగించనున్నట్లు కేంద్ర సైన్స్ & టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. చంద్రుని శిలల...
News

సమాజాన్ని సంస్కృతితో ఏకం చేయాలి

దేశంలో పాశ్చాత్య విద్యావిధానాలను అవలంబించడంతో సామాజిక వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని.. వ్యక్తి కేంద్రీకృత పోటీతత్వం పెరిగిందని మహారాష్ట్ర లాథూర్‌లోని అర్థక్రాంతి ప్రతిష్ఠాన్‌ వ్యవస్థాపకులు అనిల్‌ బొకిల్‌ అన్నారు. ఇది రానురానూ మరింత సమస్యాత్మకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మన సంస్కృతి...
News

11 నుంచి తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ల

ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు గోపయ్య సమేత తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ల ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ కల్యాణోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ రూ.1.19 కోట్ల అంచనాతో ఏర్పాటుచేయనుంది. పెద్ద తిరునాళ్లలో...
News

కులశేఖరపట్టినం నుంచి మరో రెండేళ్లలో రాకెట్ ప్రయోగం

తమిళనాడులోని కులశేఖరపట్టినం నుంచి మరో రెండేళ్లలో రాకెట్ను అంతరిక్షంలోకి ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన సొంత జిల్లా కన్నియాకుమరికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడి నుంచి వచ్చాం,...
News

ముజిబుర్ రెహమాన్ చారిత్రాత్మక నివాసంపై దాడి

'బంగ్లా బంధు’ గా పేరొందిన బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ ధన్మొండి 32 వద్ద ఉన్న చారిత్రాత్మక నివాసంపై హింసాత్మక గుంపు దాడి చేసింది. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం, ఈ విధ్వంసకర దాడి ఆస్తిని తీవ్రంగా దెబ్బతీసింది....
News

‘చొరబాటు రహితం’ గా జమ్మూ కాశ్మీర్‌

‘చొరబాటు రహితం’ చేయాలనే లక్షంతో జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై పోరును ఉద్ధృతం చేయాలని భద్రతా సంస్థలు అన్నిటినీ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్‌లో భద్రత పరిస్థితిపై ఢిల్లీలో రెండు రోజుల్లో రెండు ఉన్నత స్థాయి...
ArticlesNews

సింధు లిపి గుట్టు విప్పితే 10లక్షల డాలర్లు: తమిళ డీఎంకే ప్రభుత్వం ప్రకటన మర్మమేంటి?

వేల యేళ్ళ క్రితం విలసిల్లిన సింధులోయ నాగరికత ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో ఒకటి. ఆ నాగరికత ఉచ్చదశలో ఉన్నప్పుడు అక్కడ జనాభా 50లక్షల పైమాటే అని అంచనా. ఆనాటి అద్భుతమైన నగర ప్రణాళిక, మౌలిక సదుపాయాలు ఈనాటికీ విస్మయపరుస్తున్నాయి. అయితే...
News

పెళ్ళి ఊరేగింపుపై ముస్లిముల రాళ్ళదాడి

ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 2 ఆదివారం నాడు ఒక పెళ్ళి ఊరేగింపు మీద దాడి జరిగింది. కొందరు ముస్లిం యువకులు మూకదాడి చేసి రాళ్ళు రువ్వారు, ఆ ఊరేగింపులో ఉన్న మహిళల ఆభరణాలను దోచుకున్నారు. ఆ దాడికి పాల్పడిన నిందితులు...
1 … 893 894 895 896 897 … 2,510
Page 895 of 2510