ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో పవిత్రస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన అధికారులు ఎటువంటి ప్రమాదకర ఘటన జరగకుండా ఉండేందుకు ప్రయాగ్‌రాజ్ సంగమం రైల్వే స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో రైలు ప్రయాణికులు...
మహా కుంభమేళా ఓ జనసమూహం కాదు.. అదో అద్వితీయ భక్తుల సంగమం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే అభివర్ణించారు. ఇది కేవలం సనాతన సంస్కృతికి సంబంధించిన సంగమం కాదని, సంకల్పానికి సంబంధించిన గొప్ప పండగ అని...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, తెలంగాణ మీడియా ప్రకటన తేదీ: 10-02-2025 చిలుకూరు దేవాలయం ప్రధానార్చకులు శ్రీ రంగరాజన్ గారిపై ఇటీవల జరిగిన దాడి ఘటనను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తీవ్రంగా ఖండిస్తున్నది. శ్రీరంగరాజన్ గారి మీద అమానుష దాడికి పాల్పడిన...
( ఫిబ్రవరి 11 - తిల్కా మాంఝీ జయంతి ) సిపాయిల తిరుగుబాటు. ఇది 1857లో జరిగింది. దీన్నే మన చరిత్రకారులు భారతదేశ మొదటి స్వాతంత్ర్యం పోరాటంగా చెబుతారు. వాస్తవానికి అంతకంటే ఎన్నో ఏళ్లకు ముందే బ్రిటిన్ పాలనపై ఎందరో మహానుభావులు...
వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ఆస్తులను క్లెయిమ్ చేసుకోవడం దేశంలో ముఖ్య సమస్యగా మారిపోయింది. అనేక రాష్ట్రాల్లో కనిపించిన ప్రముఖ స్థలాలు తమవేనంటూ క్లెయిమ్ చేసుకుంటోంది వక్ఫ్ బోర్డు. ఈ సమస్య చాలా రాష్ట్రాల్లోనూ వుంది. ప్రభుత్వ ఆస్తులు, మొత్తం గ్రామాలు, వేలాది...
విద్యార్థులలో పరీక్షల ఒత్తిడిని తగ్గించేదుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారితో సంభాషించే 'పరీక్షా పే చర్చ' 8వ సంచిక కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఢిల్లీలోని జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ప్రధానమంత్రి సంభాషించారు....
ఆర్జీకర్ హాస్పిటల్ హత్యాచారం బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబీకులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ తో భేటీ అయ్యారు. తమకు న్యాయం చేయాలని, అసలు విషాదం ఎలా జరిగిందో వారు వివరించారు. అలాగే మహిళల భద్రతకి సంబంధించిన సమస్యలపై కూడా...
మహాకుంభమేళాలో జరుగుతున్న విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సమావేశాలు నేటితో ముగిసాయి. ఆ సందర్భంగా, జనవరి 5న విజయవాడలో నిర్వహించిన హైందవ శంఖారావం కార్యక్రమంపై రూపొందించిన ప్రత్యేక సంచికను, పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్‌జీ ఇవాళ ప్రయాగరాజ్‌లో ఆవిష్కరించారు. దేశంలోని దేవాలయాలకు...
విభజన శక్తులు భారత్ ను విచ్ఛిన్నం చేయడానికి రోజు రోజుకీ కొత్త కొత్త కథనాలను రూపొందిస్తున్నాయని ప్రజ్ఞా ప్రవాహ్ అఖిల భారతీయ సంయోజక్ నందకుమార్ అన్నారు. విచ్ఛిన్నం చేయడానికి వారు టూల్ కిట్ లను సృష్టించారని, తప్పుడు కథనాలను ప్రచారం చేయడానికి...