హిందూ సమాజాన్ని ఏకం చేయడమే సంఘ్ లక్ష్యం: మోహన్ భాగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మొత్తం హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలనుకుంటోందని (ఏకం చేయడం) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రకటించారు. సంఘ్ ఏం చేయాలనుకుంటోందని చాలా మంది అడుగుతుంటారని... ఏక వాక్యంలో చెప్పాల్సి వస్తే ‘‘హిందూ సమాజాన్ని ఏకం...









