News

ArticlesNews

శివాజీ మహారాజు పట్టాభిషేకంపై కమ్యూనిస్టుల తప్పుడు రాతలు

భారత జాతి అంతా ఒక్కటే అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు ఛత్రపతి శివాజీ. విదేశీ పాలకులను తరిమికొట్టేందుకు ప్రాణాల్ని పణంగా పెట్టి పోరాడిన వీరుడు ఆయన. సువిశాల హైందవ సామ్రాజ్యాన్ని నిర్మించి ప్రజలకు చక్కటి పరిపాలన అందించారు. అటువంటి మహనీయుని జయంతి...
News

‘అదో చెత్త కుంభమేళా’… హిందూ విశ్వాసాలను అవమానపరిచిన లాలూ

పశుదాణా కేసులతో పాటు అనేక కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మహా కుంభమేళాను అవమానిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుంభమేళా అనేది పనికిరానిదని, దానికి అసలు అర్థమే లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహా...
News

భారత్ పై పాకిస్తాన్ అక్కసు ఐసీసీ ఆదేశాలతో… రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

క్రికెట్ లో వన్డే ప్రపంచకప్ తర్వాత అత్యంత ఆసక్తి రేపే ఛాంపియన్స్ ట్రోఫీ సమరం పాకిస్తాన్ వేదికగా కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ టోర్నీ దాదాపు 8 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతోంది. పాకిస్తాన్ లో 1996 తర్వాత ఐసీసీ...
News

దుమారం : బీరు సీసాలపై మహాత్మాగాంధీ బొమ్మ

బీరు డబ్బాలపై మహాత్మాగాంధీ పోటోలు ముద్రవేయడం తీవ్ర కలకలం రేగింది. రష్యాకు చెందిన రివర్ట్ బ్రాండ్ బీరు డబ్బాలపై మహాత్మాగాంధీ చిత్రాలు దర్శనమిచ్చాయి. ఈ విషయాన్ని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నందిని సత్పతి మనవడు సుపర్ణో సత్పతి సోషల్ మీడియాలో షేర్...
News

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేసి ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల...
ArticlesNews

హిందూ పద పాదషాహీ శివాజీ మహారాజ్

(ఫిబ్రవరి 19 – శివాజీ మహారాజ్ జయంతి) మొగలులు సహా పలు ముస్లిం నవాబుల పాలనలో నిశ్చేష్టురాలైపోయిన భరతమాతకు విముక్తి కల్పించి స్వతంత్ర పరిపాలనకు నాంది పలికినవారిలో అగ్రగణ్యుడు శివాజీ. మొగల్ సామ్రాజ్యానికి ముచ్చెమటలు పట్టించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరుడు...
News

శివాజీ మహరాజ్ జీవితం స్ఫూర్తిదాయకం

ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని కలిగిస్తుందని భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ఎస్ తేజేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళంలోని శాంతి నగర్ కాలనీ లో గల గాంధీ మందిరంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ 395 వ...
News

దేవాలయాలతోనే సనాతన ధర్మానికి రక్ష

హిందూ దేవాలయాలు శక్తికి, సంపదకు కేంద్రాలని.. సనాతన ధర్మపరిరక్షణ దేవాలయ వ్యవస్థతోనే సాధ్యమని.. అయితే ప్రభుత్వాలు ఆలయాలను, వాటి ఆస్తులను నియంత్రణలోకి తీసుకోవడంతో నష్టం జరుగుతోందని విశ్వ హిందూ పరిషత్ - వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక సెక్రటరీ జనరల్‌ మిలింద్‌ పరాండే,...
ArticlesNews

సిక్కు మతాచారాలను అవమానించిన అమెరికా

అక్రమ వసలదారుల్ని స్వస్థలాలకు చేర్చే విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేసి.. కనీస వసతులేవీ కల్పించకుండా యుద్ధ విమానాల్లో తరలించడంపై ఆయా దేశాలు మండిపడుతున్నాయి. అయితే చిరకాల మిత్రుడైన భారత్‌ విషయంలో...
News

వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు నష్టమేమీ లేదు: షహబుద్దీన్ రజ్వీ

ఆలిండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలికారు. వక్ఫ్ సవరణ బిల్లుతో సామాన్య ముస్లింలకు, మసీదులకు, మదర్సాలకు, దర్గాలకు వచ్చే నష్టమేమీ లేదని తేల్చి చెప్పారు. వక్ఫ్ ఆస్తులను దుర్వినియోగం...
1 … 876 877 878 879 880 … 2,510
Page 878 of 2510