News

News

శ్రీశైలంలో శివభక్తుడిపై ముస్లిం వ్యాపారి దాడి, తిరగబడిన భక్తులు

శ్రీశైల క్షేత్రంలో దుకాణాలను ముస్లిములు నిర్వహిస్తుండడంపై చాలాకాలం నుంచీ హిందువులు డిమాండ్ చేస్తున్నారు. పరమశివుడి పవిత్రక్షేత్రంలో అన్య మతస్తులకు దుకాణాలు కేటాయించకూడదంటూ విశ్వ హిందూ పరిషత్ చాలా కాలం నుంచీ డిమాండ్ చేస్తోంది. న్యాయపోరాటం కూడా చేస్తున్నది. అయినా ప్రభుత్వాల్లో స్పందన...
ArticlesNews

మహాశివరాత్రి ఎలా మొదలయ్యిందంటే..

ఫిబ్రవరి 26న దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు. ఆరోజున హృదయపూర్వకంగా శివపార్వతులను అ‍ర్చిస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెబుతుంటారు. శివరాత్రి సందర్భంగా దేశంలోని వివిధ ఆలయాలను ముస్తాబు చేస్తుండగా, మరికొన్ని శివాలయాల్లో ఇప్పుటికే శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. ప్రతీనెలలోనూ మాస...
ArticlesNews

పల్నాటి సీమలో ప్రభాత సూర్యుడు కన్నెగంటి హనుమంతు

( ఫిబ్రవరి 26 - కన్నెగంటి హనుమంతు వర్ధంతి ) పుల్లరి.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా. మన భారతదేశంలో ఒకప్పుడు పశువులకాపర్లను, రైతులను బ్రిటీషు వారు పెట్టిన క్షోభ అంతా ఇంతా కాదు. ఎవరైనా జనులు తమ వద్ద ఎలాంటి...
ArticlesNews

సదాశివా…! సదా స్మరామి..!!

తలచినదే తడవుగా వశమయ్యే భక్తసులభుడు సదాశివుడు. సత్య స్వరూపుడు. వినయమూర్తి. ‘భక్తుడు శయనించి కీర్తిస్తే కూర్చుని వింటాడు. కూర్చొని ఆలపిస్తే నిలబడి వింటాడు. నిల్చుని గానం చేస్తే ఆనంద తాండవం చేస్తాడు’ అని శంకర భగవత్పాదులు శివతత్త్నాన్ని ఆవిష్క రించారు. భగవానుడికి...
ArticlesNews

మహాశివరాత్రికి చివరి పవిత్ర స్నానం.. సన్నాహాలివే..

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ముగింపుదశకు చేరింది. మహాశివరాత్రి(ఫిబ్రవరి 26)తో ఈ మహోత్సవం ముగియనుంది. ఈ నేపధ్యంలో త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. శివరాత్రి రోజున మహాకుంభమేళాలో చివరి పవిత్ర స్నానాలు జరగనుండటంతో...
ArticlesNews

జాతీయవాదంతో నినదించిన సోషల్ మీడియా సంగమం

సమాచార భారతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం నాడు సికింద్రాబాద్‌లోని బేగంపేట్‌లో ఉన్న సింధు భవన్‌లో జరిగిన సోషల్ మీడియా సంగమం కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యహ్నం 1 గం. వరకూ జరిగిన ఈ...
ArticlesNews

సంస్కారంతో కూడిన బోధనలో శిశు మందిరాలు ముందంజలో వున్నాయి : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

సంస్కారం లేని చదువు చదువే కాదని, అదో సమాచారం మాత్రమేనని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మంచి వ్యక్తిత్వం, వ్యక్తిత్వ నిర్మాణం, దేశభక్తి కోసం విద్య అని, అంతే తప్ప కెరీర్ కోసం విద్య కాదన్నారు. కేవలం కెరీర్ అనేదే...
News

54 ఏళ్ల తర్వాత పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య ప్రత్యక్ష వాణిజ్యం

54 ఏళ్ల తర్వాత భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల మధ్య ప్రత్యక్ష వాణిజ్యం మళ్లీ మొదలైంది. ఈ క్రమంలో 1971లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ విభజన తర్వాత రెండు దేశాల మధ్య అధికారికంగా ప్రత్యక్ష వాణిజ్యం ప్రారంభించడం ఇదే మొదటిసారి....
ArticlesNews

మహాకుంభమేళాలో జన ప్రవాహమే కాదు.. ఇవి కూడా..

మహాకుంభమేళా.. ప్రపంచం యావత్తూ తరలివచ్చి, కనులారా వీక్షిస్తున్న మహాద్భుత ఉత్సవం. ప్రతీ 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా శివరాత్రి పర్వదినం అంటే ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ త్రివేణీ సంగమం వేదికగా ఈ మహోత్సవం జరుగుతోంది. కోట్లాదిమంది...
News

మహాకుంభ్ మేళాలో రేపే చివరి స్నానం

పవిత్ర స్నానాల మహాఘట్టం మహాకుంభమేళా ఈ నెల 26తో ముగియనుంది. ఇప్పటి వరకు ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో 54 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఈ నెల 26 శివరాత్రి నాటికి 60 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసిన వారి జాబితాలో...
1 … 866 867 868 869 870 … 2,510
Page 868 of 2510