బెళగావి’పై కర్ణాటక, మహారాష్ట్ర మధ్య మళ్లీ చిచ్చు
బెళగావి’పై కర్ణాటక, మహారాష్ట్ర మధ్య మళ్లీ చిచ్చు రేగింది. రెండు రాష్ర్టాల మధ్య ఏండ్లుగా నడుస్తున్న సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మరాఠీలో బదులివ్వనందుకు శుక్రవారం బెళగావిలో కర్ణాటకకు చెందిన ఓ కండక్టర్‌ను చితకబాదారు. ఇందుకు ప్రతిగా శనివారం కర్ణాటకలోని...









