రాతి మండపాల సహజత్వాన్ని కాపాడండి
నంద్యాల జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన మహానందిలో పంచలింగాల రాతి మండపాల సహజత్వాన్ని కాపాడాలని ఆలయ అధికారులను దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర ఆజాద్ సూచించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం మహానందికి చేరుకున్నారు. అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేపట్టారు. రథసప్తమి...









