News

News

వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం

జమ్ము కాశ్మీర్‌లో వైష్ణోదేవి ఆలయంలో భారీ భద్రతా వైఫల్యం బయట పడింది. ఓ మహిళ తుపాకీతో భద్రతా ఏర్పాట్లను దాటుకుని దేవాలయంలోకి ప్రవేశించింది. దేవాలయంలో మహిళ వద్ద తుపాకీ గుర్తించిన సిబ్బంది, ఆమెను పోలీసులకు అప్పగించారు. ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్లో...
ArticlesNews

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఒంటిమిట్ట

రాష్ట్రంలో ప్రముఖ దేవాలయమైన ఒంటిమిట్ట రామాలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటకం (టెంపుల్ టూరిజం) పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదన ఉందని, త్వరలోనే ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాన్ని అధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. శాసనమండలిలో...
News

ప్రకృతి ఆహారంపై దృష్టిపెడదాం

ప్రకృతి’ సమష్టి జీవరాశులకు దేవుడిచ్చిన గొప్ప వరం.. భూమి, నీరు, నింగి, గాలి, ఆకాశం వీటన్నింటి వల్లే జీవి మనుగడ సాధ్యమవుతోంది.. సహజసిద్ధ పంటల నుంచి లభించే తాజా కూరగాయాలు, ఆకుకూరలు, పప్పుదినుసులు, చిరుధాన్యాలు.. తదితర వాటిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు....
News

శ్రీశైలంలో సత్రాల నిర్వాహకులతో పోలీసుల స్పెషల్‌ మీట్‌

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో జరగబోయే ఉగాది బ్రహ్మోత్సవాల దృష్ట్యా సత్రాల నిర్వాహకులతో పోలీస్‌ అధికారులు సమావేశం నిర్వహించారు. 2022 ఉగాది బ్రహ్మోత్సవాల సమయంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భక్తుల భద్రత, శ్రీశైల క్షేత్ర పవిత్రత, ప్రతిష్ట...
NewsProgramms

వైభవంగా వివేకానంద అభ్యాసిక వార్షికోత్సవం

నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్ కొత్తపల్లె గ్రామంలో వివేకానంద అభ్యాసిక వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ, అభ్యాసికల మాధ్యమంగా, అభ్యాసకులే సాధనంగా సమాజంలో సనాతనధర్మ జాగృతి అనే లక్ష్య సాధన దిశగా యన్....
News

భారతీయ సాంస్కృతిక వారసత్వ సంరక్షణ

భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్.. ఐజీఎన్సీఏ తన 10వ ప్రాంతీయ కేంద్రాన్ని తిరుపతిలో ప్రారంభించింది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహకారంతో తిరుచానూరులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం వైష్ణవ ఆగమ విధానం అధ్యయనానికి,...
News

మన దేహమే దేవాలయం

‘మన దేహమే దేవాలయం, జీవుడే సనాత దైవం’ అనే మాట మన హిందూ తాత్విక స్రవంతిలో ఒక భాగమైంది. శివమానస పూజా స్తోత్రంలో ‘ఆత్మాత్వంగిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం’ అన్నారు ఆదిశంకరులు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ...
News

శ్రీశైలం పేరుతో ఉన్న నకిలీ వెబ్సైట్లను నమ్మవద్దు

శ్రీశైలం దేవస్థానం పేరుతో ఉన్న నకిలీ వెబ్సైట్లను నమ్మి భక్తులు మోసపోకూడదని శ్రీశైలం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు అన్నారు. శ్రీశైలంలో దేవస్థానం వసతిని ముందస్తుగా రిజర్వు చేసుకునేందుకు మరియు ఆయా ఆర్జితసేవలను, దర్శనం టికెట్లను ముందస్తుగా పొందేందుకు దేవస్థానం ఆన్లైన్ విధానాన్ని...
News

రైతు సంక్షేమం కోసం తిరుమలకు మహా పాదయాత్ర

రైతు క్షేమం కోసం తెనాలి నుంచి తిరుమలకు మహా పాదయాత్ర చేపట్టినట్లు పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి(బాలస్వామి) పేర్కొన్నారు. ఆయన తెనాలి గంగానమ్మపేటలోని సాలిగ్రామ మఠం, శ్రీవిద్యాపీఠంలో మాట్లాడారు. తొలుత ఆయన విద్యాపీఠం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర...
News

వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..

ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్ మొఘల్ కాలం నాటి షాహి జామా మసీదు సర్వే సందర్భంగా గత ఏడాది నవంబర్ 24న పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. దీంతో ఈ మసీదు...
1 … 833 834 835 836 837 … 2,510
Page 835 of 2510