News

ArticlesNews

ఆంధ్ర గ్రంథాలయోద్యమ దార్శనికులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు

( ఫిబ్రవరి 29 - గాడిచెర్ల హరిసర్వోత్తమరావు వర్ధంతి ) దక్షిణాదిలో తొలి రాజకీయ ఖైదీ, పత్రికా సంపాదకుడు, బహుభాషావేత్త, వయోజన విద్య, గ్రంథాలయాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి, స్వార్థమెరుగని తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. రాయలసీమ...
News

శివాభిషేకం చేసిన బంగ్లాదేశ్ క్రికెట‌ర్

మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మ‌హా శివ‌రాత్రి వేళ , బంగ్లాదేశ్ క్రికెట‌ర్ లిట్టన్ దాస్ శివార్చన చేశారు. ఈ మేరకు ఆయన అభిషేకం నిర్వహించే ఫొటోలను సోషల్ మీడియా వేదికగా భక్తులతో పంచుకున్నారు. హర హర మహాదేవ్...
ArticlesNews

గ్రామ వికాస రూపశిల్పి, మహర్షి నానాజీ దేశ్ ముఖ్

( ఫిబ్రవరి 27 - నానాజీ దేశ్‌ముఖ్‌ వర్ధంతి ) నానాజీ దేశ్‌ముఖ్‌.. ‌నైతిక విలువలకు, నమ్మిన సిద్ధాంతాలకు జీవితకాలం కట్టుబడిన నేతగా అందరికీ సుపరిచితం. ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన, నిరాడంబర జీవనం గడిపిన నాయకుడిగా పేరొందారు. పార్టీతో పాటు...
News

‘గిరిజన అట్లాస్’ను రూపొందించండి

‘గిరిజన అట్లాస్’ను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ప్రతి గిరిజన గ్రామంలో వారి జనాభా, సంస్కృతి, ఎంత భూమి సాగు చేస్తున్నారు, అటవీ ఉత్పత్తుల సేకరణకు ఎంతదూరం వెళుతున్నారు తదితర వివరాలను ఈ అట్లాస్ లో పొందుపరచాలని సూచించింది. భూమి...
News

బంగ్లాదేశ్‌కు జైశంకర్‌ సీరియస్‌ వార్నింగ్‌

బంగ్లాదేశ్‌కు భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. భారత్‌ పట్ల వారి వైఖరి స్థిరంగా ఉండడం లేదన్నారు. అక్కడి మధ్యంతర ప్రభుత్వం భారత్‌ను రోజుకో విధంగా అపఖ్యాతి పాలుచేయాలని చూస్తోందని విమర్శించారు. భారత్‌పై రోజుకు ఒక రకంగా...
News

కిక్కిరిసిన అయోధ్య ఆల‌యం.. రామ్‌ల‌ల్లా ద‌ర్శ‌నం కోసం బారులు తీరిన భ‌క్తులు

భ‌క్త కోటి ప్ర‌వాహం.. అయోధ్య‌ను ముంచెత్తుతున్న‌ది. కుంభ‌మేళాకు వెళ్లిన భ‌క్తులు .. రామ్‌లల్లాను కూడా ద‌ర్శించుకుంటున్నారు. ప్ర‌తి క్ష‌ణం వేల సంఖ్య‌లో భ‌క్తులు ఆల‌యాన్ని ముట్ట‌డి చేస్తున్నారు. రాముడి గుడి వ‌ద్ద ఉన్న ప‌రిస్థితికి చెందిన ఓ వీడియో సామాజిక మాధ్యామాలలో...
ArticlesNews

‘నా పేరు ఆజాద్‌.. స్వాతంత్ర్యం నా తండ్రి’

( ఫిబ్రవరి 27 - చంద్రశేఖర్ ఆజాద్ వర్థంతి ) చంద్రశేఖర్ ఆజాద్.. దేశ స్వాతంత్ర్య పోరాటం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుడు. 1906, జూలై 23న మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలోని భాబ్రాలో జన్మించిన ఆయన 1931, ఫిబ్రవరి 27న కన్నుమూశారు....
ArticlesNews

ముగిసిన మహా కుంభమేళా

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ‘మహాకుంభమేళా’ ఘనంగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళా విశేషాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన బ్లాగ్‌లో రాశారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులువు కాదన్నారు. ఏర్పాట్ల విషయంలో భక్తులెవరైనా అసౌకర్యానికి...
News

భారతీయుల ఐక్యతకు కుంభమేళా నిదర్శనంగా నిలిచిందన్న ప్రధాని

మహా కుంభమేళా సందర్భంగా పూజల్లో ఏదైనా లోపం ఉంటే గంగా, యమునా, సరస్వతి మాతలు క్షమించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రార్థించారు. అలాగే, ఏర్పాట్ల విషయంలో లోపాలున్నా, భక్తులెవరైనా అసౌకర్యానికి గురైనా మన్నించాలని కోరారు. మహా శివరాత్రి పండుగ రోజున కుంభమేళా...
News

“విద్యార్థులకు నిజమైన చరిత్ర చెప్పాలి’

విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, కుటుంబ విలువలను పెంపొందించాలని కడప చిన్మయామిషన్ అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ తురీయానంద సరస్వతి అన్నారు. వారు ఫిబ్రవరి 13న అనంతపురం తాడిపత్రి పట్టణంలోని నందలపాడులో శ్రీ సరస్వతీ శిశుమందిరం నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ...
1 831 832 833 834 835 2,478
Page 833 of 2478