హిందూ నేత ఇంటిపై గ్రనేడ్ దాడి
పంజాబ్ లో ఇటీవలి కాలంలో గ్రనేడ్ దాడులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జలంధర్‌లో హిందూనేత, యూట్యూబర్ రోజర్ సంఘూ ఇంటిపై గ్రనేడ్ దాడి జరిగింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పాకిస్తాన్‌కు చెందిన డాన్ షహజాద్ ప్రకటన చేశారు. ఎడారి మతస్తులకు...









