సునీత సురక్షితంగా వచ్చినందుకు స్వగ్రామంలో వేడుకలు, పూజలు, హారతులు
సునీతా విలియమ్స్ బృందం రోదసి నుంచి క్షేమంగా భూమికి రావడంతో ప్రపంచమంతా హర్షాతిరేకాలతో నిండిపోయింది. ఇంక సునీత స్వగ్రామంలో పరిస్థితి ఎలా ఉంటుంది. గుజరాత్‌లోని సునీత స్వగ్రామమైన ఝులాసాన్‌లో వేడుకలు అంబరాన్నంటాయి. తమ ఊరి ఆడబడుచు సురక్షితంగా భూమికి చేరుకున్న వేళ,...








