ఒవైసీ అరుపులకు ఎవరు భయపడరు
పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్ ఆమోదం పొందిందని ఒవైసీ సోదరులు గగ్గోలు పెడుతున్నారని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎద్దేవా చేశారు. అయితే ఆ సోదరుల అరుపులకు ఇక్కడ ఎవరు భయపడరని ఆయన పేర్కొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం గోషామహాల్‌లో ఎమ్మెల్యే...









