సోషల్ మీడియాలో మీమ్ పోస్ట్ చేసిన వ్యక్తిపై ఐదుగురి దాడి.. తీవ్ర గాయాలు
సోషల్ మీడియాలో మీమ్ వీడియో షేర్ చేసిన నుమాన్ నూర్ మహ్మద్ ఠాకూర్ పై మూక దాడి జరిగింది. ఈదుల్ ఫితర్ సందర్భంగా దుబాయ్ నుంచి భారత్ కి చేరుకున్నాడు. అయితే.. ఇన్ స్టా వేదికగా ఓ మీమ్ పోస్ట్ చేశాడు....









