పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం
పాకిస్థాన్ నుంచి అన్ని రకాల దిగుమతులు నిషేధిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. స్వేచ్ఛా వాణిజ్యం ద్వారా చేసుకునే దిగుమతులను కూడా నిషేధించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించే వరకు నిషేధం కొనసాగనుంది. ఏవైనా పాకిస్థాన్ నుంచి దిగుమతి...








