భారత్ దెబ్బకు పాకిస్థాన్ ముక్కలు అవుతుందా..? పాకిస్థాన్ నుంచి స్వాతంత్య్రం కోరుకుంటున్న…
భారత్ పాకిస్తాన్ మధ్య రోజు రోజుకి యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణాల భారత సైన్యం పాకిస్తాన్ పైన శతఘ్నుల మోత మోగిస్తుందా అని పాక్ గుండెల్లో గుబులు మొదలైంది. అయితే పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం, పాకిస్తాన్ ఎప్పటికీ మర్చిపోలేని ఒక...









