News

News

భారత్‌తో పెట్టుకుంటే అంతే.. నష్టనివారణ చర్యలకు దిగిన టర్కీ

భారత్‌-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ టర్కీ అత్యుత్సాహంతో దాయాది దేశానికి బహిరంగ మద్దతు తెలిపి తగిన మూల్యం చెల్లించుకుంది. టర్కీ తీరును నిరసిస్తూ భారత్‌లో ఆ దేశానికి వ్యతిరేకంగా ‘బాయ్‌కాట్‌ టర్కీ #Boycott Turkey’ నినాదం ఊపందుకుంది. టర్కీ నుంచి దిగుమతి అయ్యే ఏ వస్తువులను భారత్‌లో విక్రయించవద్దని ఇక్కడి వ్యాపారులు నిర్ణయించుకుని ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. మరోవైపు భారత పర్యాటకులు టర్కీ పర్యటనలను రద్దు చేసుకున్నారు. శత్రువుకు బహిరంగ మద్దతు తెలిపిన టర్కీ కోసం తాము తమ డబ్బును ఖర్చుపెట్టదల్చుకోలేదని వారు ప్రకటించారు. దాంతో టర్కీకి దిమ్మతిరిగి బొమ్మ కనపడింది. పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు పలికితే తనకు ఎంత నష్టమో గ్రహించింది. అందుకే ఇప్పుడు నష్టనివారణ చర్యలకు దిగింది. టర్కీ పర్యాటక శాఖ భారత పర్యాటకులకు ఒక బహిరంగ అభ్యర్థన చేసింది. మా...
News

నాగపూర్ కేంద్రంగా కార్యకర్త వికాసవర్గ- 2 ప్రారంభం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త వికాస వర్గ -2 ఈ నెల 12 న ప్రారంభమైంది. నాగపూర్ లోని రేషంబాగ్ లోని హెడ్గేవార్ స్మృతి భవనంలో జరుగుతోంది. వర్గపాలక్, సహ కార్యవాహ అలోక్ కుమార్, సహ కార్యవాహ రామదత్త చక్రధర్ (వర్గ...
ArticlesNews

పుష్కర సరస్వతి

జీవుల మనుగడకు జలమే ఆధారం. జల ప్రవాహాల వెంటే నాగరికతలు విలసిల్లాయి. అలాంటి జల నిధుల్ని దేవతా స్వరూపాలుగా ఆరాధించడం మన సంస్కృతీ సంప్రదాయాల్లో ముఖ్యాంశం. ప్రతి పన్నెండు సంవత్సరాలకు మన దేశంలోని పన్నెండు ముఖ్య నదులకు పుష్కరాలు వస్తాయి. బృహస్పతి...
News

పాకిస్థాన్ లో హిందూ యువతి కశీష్ చౌదరి రికార్డ్

పాకిస్థాన్‌లో ఒక హిందూ మహిళ అరుదైన ఘనతను సాధించారు. కశీష్ చౌదరి (25) అనే యువతి, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితులై చరిత్ర సృష్టించారు. ఈ ఉన్నత పదవిని అలంకరించిన తొలి హిందూ మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. పాకిస్థాన్‌లోని...
News

భారత సైన్యంపై రష్యన్‌ మహిళ ప్రశంసల జల్లు..!

భారత్‌ పాకిస్తాన్‌ ఉద్రిక్తతల మధ్య ఒక రష్యన్‌ మహిళ భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ..ఓ వీడియోని నెటింట షేర్‌ చేసింది. ఆ వీడియో నెటిజన్ల మనసుగను గెలుచుకుంది. అంతేగాదు ఆ వీడియోలో భారత్‌ని సురక్షితమైన సొంత ఇంటిగా అభివర్ణించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు...
News

‘సెవెన్‌ సిస్టర్స్‌’ గురించి మరోసారి నోరుపారేసుకున్న యూనస్

బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి మహమ్మద్‌ యూనస్ భారత్‌ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారు. మరోసారి ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడి.. భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. బంగ్లాదేశ్‌, నేపాల్, ఈశాన్య రాష్ట్రాలకు సమగ్ర ఆర్థిక సమైక్యతా ప్రణాళిక అవసరమని...
News

చిన్న వీరభద్రుని శిల్పాన్ని పరిరక్షించుకోవాలి

పల్నాడు జిల్లా మాచర్ల మండలం భైరవునిపాడులో క్రీస్తు శకం 16వ శతాబ్దానికి చెందిన చిన్న వీరభద్రుని శిల్పాన్ని పరిరక్షించుకుని భవిష్యత్ తరాలకు అందించాలని పురావస్తు పరిశోధకుడు, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అం డ్ అమరావతి (సీసీవీఏ), ప్లీచ్ ఇండియా...
News

ఆగమపండితుల ఆధ్వర్యంలోనే పూజలు

రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఆగమపండితుల ఆధ్వర్యంలోనే పూజా కార్యక్ర మాలు జరుగుతున్నాయని దేవ దాయశాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి తెలిపారు. నెల్లూ రులో మంగళవారం ఆయన విలే కరులతో మాట్లాడారు. ఆల యాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు....
News

మోదీ ఇంటిపై పాక్‌ దాడి చేయాలి.. నవాజ్‌ అరెస్ట్‌

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సోషల్‌ మీడియాలో అసభ్యంగా పోస్టు పెట్టిన యువకుడిని బెంగళూరు బండెపాళ్య పోలీసులు అరెస్ట్‌ చేశారు. సదరు యువకుడు.. ప్రధాని మోదీ ఇంటిపై బాంబు దాడి చేయాలని పిలుపునిస్తూ సోషల్‌ మీడియాలో వీడియోను పోస్టు చేశాడు. దీంతో, అతడిని...
News

జమ్మూ కాశ్మీర్‌ని పాక్‌లో భాగంగా చూపించిన కాంగ్రెస్ పోస్ట్..

కర్ణాటక కాంగ్రెస్ ఎక్స్‌లో చేసిన ఓ పోస్టు తీవ్ర వివాదాస్పదంగా మారింది. జమ్మూ కాశ్మీర్‌కి పాకిస్తాన్ భూభాగంగా చూపిస్తున్న ఫోటోని షేర్ చేసింది. పాకిస్తాన్‌కి ఐఎంఎఫ్ రుణాన్ని ఆపడంలో ప్రధాని నరేంద్రమోడీ, ఆయన ప్రభుత్వం విఫలమైందని విమర్శించడానికి, కాంగ్రెస్ ఈ ఫోటోని...
1 … 739 740 741 742 743 … 2,510
Page 741 of 2510