భారత్‌లో వెల్లువెత్తిన ‘బ్యాన్ టర్కీ’ ఉద్యమం
ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, పాకిస్థాన్‌కు టర్కీ బహిరంగంగా మద్దతు పలకడం దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో 'బ్యాన్ టర్కీ' ఉద్యమం పలు ప్రాంతాల్లో ఊపందుకుంది. ముఖ్యంగా, మహారాష్ట్రలోని పుణె నగరంలో దీని...









