సుహాస్ షెట్టి హత్య : మరో ముగ్గురి అరెస్ట్.. పీఎఫ్ఐతో సంబంధాలు?
హిందూ నేత సుహాస్ షెట్టి హత్య కేసులో కీలక ముందడుగు పడింది. ఈహత్యతో ప్రమేయమున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్న ముగ్గుర్ని బాజ్ పే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో అజారుద్దీన్, అబ్దుల్ ఖాదీర్, నౌషద్ వున్నారు. దీంతో ఈ హత్య...









