News

News

ఖర్గోన్ శ్రీరామ నవమి హింస కేసు : 11 మంది నిందితులు విడుదల

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో 2022లో శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో 11 మంది నిందితులను న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసింది. అభియోగాలను నిర్ధారించేంత బలమైన సాక్ష్యాలు లేవని పేర్కొంటూ, వారికి 'సందేహ ప్రయోజనం' (Benefit...
News

మదర్సాలు జిహాదిస్టులను తయారు చేస్తున్నాయి : తస్లీమా

ప్రవాస బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)కు మద్దతు తెలిపారు. మహిళలపై వివక్షను అంతం చేయడానికి భారత్‌లో యూసీసీ అమలు చాలా అవసరమని స్పష్టం చేశారు. భారత్‌లోనే కాకుండా బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లలో కూడా ఈ చట్టాన్ని తీసుకురావాలని...
News

మహారాష్ట్రలో భారీగా ‘‘Made in pakisthan’’ కాస్మోటిక్స్ సీజ్

మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని గోల్డెన్ మార్కెట్ లో అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా ‘‘మేడిన్ పాకిస్తాన్’’ ముద్ర వున్న కాస్మోటిక్స్ ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.ఈ కేసులో దుకాణుదారులను అదుపులోకి తీసుకొని, విచారణ చేస్తున్నారు. భారత్‌లో విక్రయించడానికి...
News

భోగాపురంలో థింసా నృత్యం ప్రపంచ రికార్డు..

ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం వేదికగా గిరిజన సంప్రదాయ కళ థింసా నృత్యం అరుదైన ఘనత సాధించింది. ఒకే వేదికపై ఒకేసారి 13 వేల మంది గిరిజన కళాకారులు థింసా నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. ప్రధాని...
News

భారత్ కి తిరిగి రానున్న 11 వ శతాబ్దపు సరస్వతీ దేవి విగ్రహం

లండన్‌లోని ప్రసిద్ధ బ్రిటిష్ మ్యూజియం (British Museum) లో భద్రపరచబడిన 11వ శతాబ్దానికి చెందిన శ్రీ సరస్వతీ దేవి అత్యంత ప్రాచీన, చారిత్రాత్మక విగ్రహాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి హర్యానా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని స్వదేశానికి తీసుకురావడం...
News

భారత్‌తో పోలుస్తావా?.. పాక్‌లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనల విషయంలో భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. ఆ దేశ అధికార వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మోదీ సర్కార్‌ను చూసి నేర్చుకోండి’’...
News

రామమందిరంపై వ్యంగ్య స్కిట్‌.. కేసు నమోదు

అయోధ్య శ్రీరామమందిరం హుండీ చోరీ అంశాన్ని ఆధారంగా చేసుకుని పార్లమెంట్‌ ఆవరణలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఎంపీ పప్పు యాదవ్‌ ప్రదర్శించిన స్కిట్‌ హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందంటూ వారిపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ స్కిట్‌ ద్వారా శ్రీరామమందిరం, హిందూ ధర్మం, సన్యాస సంప్రదాయాలను అవమానించే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తూ వారణాసిలోని పలువురు న్యాయవాదులు వివిధ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. హిందూ విశ్వాసాలను కించపరిచే విధంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించడం ఖండనీయమని వారు పేర్కొన్నారు. వారణాసిలో పలువురు సన్యాసులు, హిందూ సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు కలిసి రాహుల్‌ గాంధీ, పప్పు యాదవ్‌లకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. హిందూ ఆస్తికుల మనోభావాలను దెబ్బతీసే చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు....
News

డల్లాస్ లో సామూహిక గీతా పారాయణం

మైసూరు దత్తపీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం, డల్లాస్‌లో ఉన్న CUTEX ఆడిటోరియంలో భగవద్గీత సామూహిక పారాయణం జరిగింది. అమెరికాలో స్వామివారి 50 ఏళ్ల ఆధ్యాత్మిక సేవలకు గుర్తుగా నిర్వహించిన వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని...
News

మళ్లీ ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.. బల్తాల్ మార్గం నుంచి మాత్రమే అనుమతి

అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. వాతావరణం అనుకూలించడంతో బల్తాల్ మార్గంలో యాత్రను తిరిగి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. గత నెలలో ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. అయితే, భారీ వర్షాలు, రోడ్లు దెబ్బతినడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వంటి కారణాల...
News

మతం అడిగి.. కశ్మీర్‌లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గాం జిల్లా కేలం ప్రాంతంలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులను శుక్రవారం రాత్రి కాల్చిచంపారు. హత్యకు ముందు ఉగ్రవాదులు మృతుల కులం, మతం గురించి అడిగినట్లు బాధితుల బంధువులు తెలిపారు....
1 71 72 73 74 75 2,510
Page 73 of 2510