కోదండ రాముని కల్యాణానికి గోటి కోటి తలంబ్రాలు
ప్రముఖ పుణ్యక్షేత్రాలు భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్యలలో శ్రీరామనవమికి నిర్వహించే సీతారాముల కల్యాణానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సిద్ధం చేసే క్రతువు మొదలైంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని అచ్యుతాపురంలో వరి సాగును భక్తులు ప్రారంభించారు. భద్రాచలం రాముల వారి సన్నిధిలో...









