మత విద్వేష వ్యాఖ్యల వీడియో వైరల్ దంపతుల అరెస్ట్!
ఆవు మాంసానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఉత్తర ప్రదేశ్ పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు. నిందితులను జావేద్, అతని భార్య వషీమాగా గుర్తించారు. ఈ వీడియో వెలుగులోకి...









