ఎఫ్‌సీఆర్‌ఏ సవరణలపై విదేశీ క్రైస్తవ సంస్థల అభ్యంతరాలు, కేంద్రం స్పష్టీకరణ
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA)కు ప్రతిపాదించిన సవరణలపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ కొనసాగుతోంది. లోక్‌సభలో గతంలో ప్రవేశపెట్టిన సవరణ బిల్లును తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, పలు అంతర్జాతీయ క్రైస్తవ సంస్థలు తమ...








