News

News

ఒంగోలులో అహల్యా బాయ్ హోల్కర్ 300వ జయంతి వేడుకలు

దేశాభివృద్దికి అహల్యా బాయ్ హోల్కర్ చేసిన సేవలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా వెంకట శివనారాయణ అన్నారు. అహల్యా బాయ్ హోల్కర్ 300వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఒంగోలు నగరంలో...
News

అసాంఘిక శక్తుల ఆగడాలను అరికట్టండి

విద్యల నగరమైన విజయనగరంలో అసాంఘిక శక్తులు తయారు కావడం చా లా బాధాకరమని..వీరి ఆగడాలను అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. అసాంఘిక శక్తులను అడ్డుకోవాలని కోరుతూ కలెక్టర్‌ అంబేడ్కర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన విలేకరులతో...
News

సిరాజ్‌, సమీర్‌ విచారణ.. బయటపడుతున్న కీలక విషయాలు

పేలుళ్లకు ప్లాన్‌ చేసి పట్టుబడ్డ ఉగ్రవాదులు సిరాజ్‌, సమీర్‌లు ఇప్పుడిప్పుడే నోరు విప్పుతున్నారు. గత 5 రోజులుగా వారిని పోలీసులు, NIA అధికారులు సంయుక్తంగా ప్రశ్నిస్తున్నారు. ఇద్దరినీ విజయనగరంలోని పోలీస్‌ ట్రెయినింగ్‌ కాలేజీలో విచారణ జరుగుతోంది. మొదటి మూడు రోజులు ఇద్దరూ...
News

ముష్కరులకు దీటుగా బదులిచ్చాం: ప్రధాని మోదీ

‘పహల్గామ్‌లో ఉగ్రదాడికి పాల్పడి, భారతీయులను విభజించాలని కోరుకున్న ముష్కరులకు భారత్‌ తగిన సమాధానం ఇచ్చిందని’ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ దాడి తర్వాత భారతీయులు మునుపెన్నడూ లేనంతగా ఐక్యతను వ్యక్తం చేశారని అన్నారు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసింది కేవలం...
News

ప్రపంచంలోనే ఎత్తైన మహా విష్ణువు విగ్రహం

సాధారణంగా మన దేశంలో దేవాలయాలు అనేకం ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఇతర దేశాలలో సైతం మనం పూజించే దేవుళ్ల ఆలయాలు ఉన్నాయి. అయితే విదేశాల్లో మన భగవంతుడిని ఆరాధిస్తూన్నారు. ఇదిలాఉంటే అత్యంత ఎత్తైన మహావిష్ణువు విగ్రహం నిర్మించారు తెలుసా... ఎక్కడుందో.. ఎవరు...
News

బంగ్లాదేశ్‌లో యూనస్‌ విధానాలపై ఆగ్రహం

బంగ్లాదేశ్‌లో మహమ్మద్‌ యూనస్‌ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలను ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, సాయుధ దళాల సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దుష్ప్రవర్తన పేరుతో ప్రభుత్వాధికారులను సులువుగా బర్తరఫ్‌ చేయడానికి వీలు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను...
News

అమెరికా వీధుల్లో ‘మేడ్ ఇన్ ఇండియా’ మ్యాన్‌హోల్ కవర్లు..!

అమెరికా వీధుల్లో ఏర్పాటు చేసిన ‘మేడ్ ఇన్ ఇండియా’ మ్యాన్‌హోల్ కవర్ల చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించే అంశంపై చర్చ జరుగుతోంది. భారతదేశంలో తయారు చేసిన మ్యాన్‌హోల్ కవర్ అక్కడి రోడ్ల...
News

భారతీయులపై న్యూజిలాండ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి ఎరికా స్టాన్‌ఫోర్డ్ భారతీయులను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. భారతీయుల నుంచి వచ్చే ఈమెయిల్స్‌ను ఆమె స్పామ్‌తో పోల్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలు అజాగ్రత్తగా చేసినవి లేదా పక్షపాతంతో...
News

సింధూ నాగరికతకు ముందే మరోటి

సింధూ నాగరికతను అత్యంత ప్రాచీనమైన ఈజిప్ట్‌, మెసపటోమియా నాగరికతలతో పోల్చుతారు! క్రీస్తుపూర్వం 2,500 ఏళ్ల క్రితం భారత్‌లోని వాయవ్య ప్రాంతంలో సింధూనదీ తీరంలో ఈ నాగరికత విలసిల్లిందని చెబుతారు! మరి.. సింధూ నాగరికతకు ముందే మరో నాగరికత ఉండిందా? సముద్ర నీటిమట్టం...
News

విజయనగరం ఉగ్ర కుట్రలో రెవెన్యూ అధికారి : కొనసాగుతోన్న విచారణ

విజయనగరంలో ఐసిస్ ఉగ్రవాదుల పేలుళ్ల కుట్ర కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మూడో రోజు నిందితులు సిరాజ్, సమీర్‌లను పోలీసు శిక్షణ కళాశాలలో అధికారులు విచారిస్తున్నారు. పోలీసులకు మరో మూడు రోజులు విచారణకు గడువు ఉంది. ఉదయం పది గంటల...
1 … 718 719 720 721 722 … 2,510
Page 720 of 2510