News

News

హిందువులపై దాడుల నేపథ్యంలో అసోం సర్కారు నిర్ణయం

అసోంలోని హిమంత బిశ్వశర్మ సారధ్యంలోని అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బంగ్లాదేశ్‌తో సరిహద్దు గల జిల్లాల్లో మారుమూల, ముప్పు గల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల స్వీయ రక్షణకు వారికి ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని సీఎం హిమంత బిశ్వశర్మ అధ్యక్షతన జరిగిన...
News

అష్ట దిగ్బంధంలో యూనస్‌ సర్కార్‌

సైన్యం, రాజకీయ పార్టీల నుంచి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న మహమ్మద్‌ యూనస్‌ సారథ్యంలోని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వానికి మరో కొత్త సవాలు ఎదురైంది. గత శనివారం నుంచి సివిల్‌ సర్వెంట్స్‌ సమ్మె చేస్తుండగా తాజాగా తమ జీతాలు పెంచాలని డిమాండు చేస్తూ...
News

పాక్‌ గడ్డపైకి వెళ్లి.. తూటాల రుచి చూపించి..

పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్‌ సిందూర్‌ కింద భారత్‌ తొలి దాడి చేసిన రోజు అది. సరిహద్దుల వద్ద బీఎ్‌సఎఫ్‌ పకడ్బందీగా కాపలా కాస్తోంది. కాస్త చీకటిపడగానే పాకిస్థాన్‌ వైపు కదలికలు మొదలయ్యాయి. సియాల్‌కోట్‌ ప్రాంతంలో సుమారు 40-50 మంది ఉగ్రవాదుల...
News

అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు భారీ బందోబ‌స్తు.. 42 వేల మంది భ‌ద్ర‌తా సిబ్బంది మోహ‌రింపు

అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. జూలై 3వ తేదీ నుంచి ఆగ‌స్టు 9వ తేదీ వ‌ర‌కు ఆ యాత్ర జ‌ర‌గ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేర‌కు కేంద్ర హోంశాఖ నిర్ణ‌యం తీసుకున్న‌ది. కేంద్ర సాయుధ...
News

సరిహద్దుల్లో ఓ పోస్టుకు ‘సింధూర్‌’ పేరు

* ఆపరేషన్‌ సిందూర్‌కి సంబంధించి మరో బిఎస్‌ఎఫ్‌ వీడియో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ నెల రెండో వారంలో పాకిస్థాన్‌ లోని, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం ‘ఆపరేషన్‌ సింధూర్‌’ పేరుతో మెరుపుదాడులు చేసింది. ఏకంగా...
ArticlesNews

భారత్‌కు పెను సవాల్ విసురుతోన్న రోహింగ్యా అక్రమ వలసదారులు

రోహింగ్యాలు… ప్రపంచంలో అత్యధికంగా వలసబాట పట్టిన జనాభాలో వీరిది పెద్ద సంఖ్య. మయన్మార్ నుంచి లక్షల సంఖ్యలో బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాలకు చేరుకున్న వీరు… అక్కడ నుంచి పలు దేశాలకు వలసబాట పట్టారు. ఆగస్టు 2017 నుండి మయన్మార్ సైన్యం దాడుల...
News

ఆపరేషన్‌ సిందూర్‌ లోగో రూపకర్తలు వీరే

పహల్గాం ఉగ్రదాడి తర్వాత మే 7న మన సైన్యం పాకిస్థాన్‌ ఉగ్రస్థావరాలపై చేసిన మెరుపుదాడికి ‘ఆపరేషన్‌ సిందూర్‌’ అని పేరు పెట్టగా.. దేశంలో లక్షల మంది భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ఈ ఆపరేషను లోగోను భారత సైన్యంలోని సిబ్బందే రూపొందించారు.దీని రూపకల్పనలో...
ArticlesNews

చైనా – అప్ఘాన్ ఒప్పందం భారత్ ప్రాదేశిక ప్రాభవానికి సవాల్ అవుతుందా? – 3

మొదటి భాగం ఇక్కడ చదవండి చైనా – అప్ఘాన్ ఒప్పందం భారత్ ప్రాదేశిక ప్రాభవానికి సవాల్ అవుతుందా? – 1 రెండవ భాగం ఇక్కడ చదవండి చైనా – అప్ఘాన్ ఒప్పందం భారత్ ప్రాదేశిక ప్రాభవానికి సవాల్ అవుతుందా? – 2...
News

సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు సన్మానం

సమాజానికి దిశా నిర్దేశం చేయడంలో పాత్రికేయుల పాత్ర కీలకమని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. కూస రాంజీ అన్నారు. సాహితీ సుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక మహతి లలిత కళావేదికలో బుధవారం దేవర్షి నారద జయంతి మహోత్సవం జరిగింది. కృష్ణాజిల్లా మచిలీపట్నం...
News

పీఓకే ప్రజలు మనవాళ్లే, తిరిగి వస్తారు : రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు

భౌగోళికంగా వేరుపడి ఉన్నప్పటికీ, పీఓకే ప్రజలు మనవారేనని, ఏదో ఒకరోజు రాజకీయంగా భారత్‌లో తప్పక ఏకమవుతారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదని, పీఓకే దానంతట అదే తిరిగి వస్తుందని...
1 … 717 718 719 720 721 … 2,510
Page 719 of 2510