భారత్‌ను బంగారు పక్షి అని ఎందుకనేవారు?.. మళ్లీ పూర్వ వైభవం సాధ్యమేనా..
శతాబ్దాలుగా భారత్‌కు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా పేరుంది. భారతదేశ సమున్నత సంస్కృతి, సంపన్న చరిత్ర ఇందుకు కారణం. అందుకే కవితాత్మంగా 'సోనే కీ చిడియా'గా భారత్‌ను పిలుస్తుండేవారు. అంటే 'బంగారు పక్షి' అని అర్ధం. అయితే ఈ పదబంధానికి నిజమైన...









