ఉగ్రవాదాన్ని ఎగదోస్తోన్న పాక్‌కు శిక్ష తప్పదు: జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్
ఆపరేషన్ సిందూర్‌తో భారత సాయుధ బలగాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చూపించిన శౌర్య, పరాక్రమాలను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాప్రశంసించారు. జమ్మూ యూనివర్సిటీలో ప్రముఖ కవి రాంధారి సింగ్ రచించిన రశ్మిరతి నాటక ప్రదర్శనకు ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...









