శ్రీశైలంలో అహిల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలు
చారిత్రక, సాంస్కృతిక, కట్టడాల జీర్ణోద్ధరణకు కృషి చేసిన గొప్ప పాలకురాలు అహల్యాబాయి హోల్కర్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో నిర్వహించిన అహల్యాబాయి త్రిశతాబ్ది ఉత్సవాలలో మంత్రి శనివారం పాల్గొన్నారు. ఈ...









