News

News

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు ఉద్యమిస్తాం!

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని యుగతులసి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కె.శివకుమార్‌ స్పష్టం చేశారు. గోవులను వధించడాన్ని నిరోధించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సోమవారం గో రక్షకులు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ‘గో మహాధర్నా’...
News

గోవధ నిషేధ చట్టం పటిష్ఠంగా అమలు చేయాలి: వీహెచ్‌పీ

దేశంలో గోవధ నిషేధ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) పిలుపునిచ్చింది. అక్రమంగా నిర్బంధించిన గోవులను విడిపించి గోశాలలకు తరలించేందుకు సోమవారం వీహెచ్‌పీ చేపట్టిన ‘ఆపరేషన్‌ గోమాత..చలో పాతబస్తీ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. వీహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయం ఎదుట...
News

అమర్నాథ్ యాత్ర.. కేంద్ర హోంశాఖ మరో కీలక నిర్ణయం

అమర్‌నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో జమ్మూకశ్మీర్‌కు రానున్నారు. అయితే, అమర్‌నాథ్ యాత్ర సన్నాహాలను సమీక్షించేందుకు జమ్మూలో హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటీవల...
News

భారతీయ సంస్కృతి పై చర్చ

ఇండియాలో బస్సులోనూ, రైల్లోనూ ప్రయాణించేటప్పుడు టిఫిన్ బాక్సులు తెరిచి భోజనం చేయడం ఒక సహజమైన సాధారణ దృశ్యం. ఇడ్లీ, పులిహోర, చిప్స్ లాంటి స్నాక్స్‌ని ఇతర ప్రయాణికులతో పంచుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. ఇది కేవలం ఆకలికి మాత్రమే కాదు.....
News

ధారాశివ్ గా మారిన ఉస్మానాబాద్ స్టేషన్

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ రైల్వేస్టేషన్ పేరును మార్చినట్లు సెంట్రల్ రైల్వే అధికారికంగా ప్రకటించింది. ఉస్మానాబాద్ స్టేషన్ పేరును ధారాశివ్ గా మార్చినట్లు తెలిపింది. కొత్త స్టేషన్ పేరు, కోడ్ -UMD, DRSVలకు ఇండియన్ రైల్వేస్ కాన్ఫరెన్స్ అసోసియేషన్ ఆమోదం తెలిపినట్లు సెంట్రల్ రైల్వే...
News

పాక్‌లో 90 రోజులున్నా.. ఐఎస్‌ఐ అధికారుల్ని కలిశా!

పాకిస్తాన్‌కు రెండుసార్లు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్‌ నిఘా సిబ్బందికి (పీఐవోలకు) భారత మొబైల్‌ సిమ్‌ కార్డులను అందజేయడంతోపాటు గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఇతడిపై ఆరోపణలున్నాయి. రాజస్తాన్‌ రాష్ట్రం దీగ్‌ జిల్లా గంగోరా గ్రామానికి...
News

మేల్కొనేలోపే మెరుపుదాడి చేసింది

భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా చేసిన వైమానిక దాడులకు దీటుగా స్పందించేలోపే భారత్‌ మళ్లీ క్షిపణులతో విరుచుకుపడుతుందని తాము ఊహించలేదని పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఒప్పుకున్నారు. అజర్‌బైజాన్‌ దేశంలో పర్యటిస్తున్న షెహబాజ్‌ లాచిన్‌ సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని...
News

ఆపరేషన్‌ సిందూర్‌ వేళ భారత మహిళా జవాన్ల దెబ్బకు పాక్‌ ఆర్మీ పరుగులు

మూడు రోజులు. రేయింబవళ్లు. రెండు పోస్టులు. ఏడుగురు మహిళా బీఎస్‌ఎఫ్‌ జవాన్లు పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపించారు. భారత మహిళా బీఎస్‌ఎఫ్ జవాన్ల ధైర్య సాహసాలతో పాకిస్తాన్ సైన్యం జడుసుకుంది. బ్రతుకు జీవుడా అంటూ పారిపోయింది. ప్రస్తుతం మహిళా బీఎస్‌ఎఫ్ జవాన్లపై...
News

పాక్‌లో ఉద్రిక్తత.. ‘సురబ్‌’పై బీఎల్‌ఏ జెండా?

పాకిస్తాన్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ-(బీఎల్‌ఏ) తాజాగా తాము సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అక్కడి బ్యాంక్, లెవీ స్టేషన్, పోలీస్ స్టేషన్ తదితర ప్రధాన ప్రభుత్వ స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. క్వెట్టా-కరాచీ, సురబ్-గిడ్డర్ రహదారులపై రాపిడ్...
News

‘లవ్ జిహాద్’ చేసే వారిని షరియా చట్ట ప్రకారం శిక్షించాలి

‘లవ్ జిహాద్’పై మధ్యప్రదేశ్‌ సాంస్కృతిక శాఖ మాజీ మంత్రి,బీజేపీ ఎమ్మెల్యే ఉషా ఠాకూర్ మాట్లాడారు .ఇండోర్, భోపాల్‌లో లవ్ జిహాద్ కేసుల గురించి ఎమ్మెల్ ఉషా ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. లవ్‌ జీహాద్‌ పేరుతో మానవత్వాన్ని, నైతిక విలువలను భగ్నం చేసే...
1 … 712 713 714 715 716 … 2,510
Page 714 of 2510