భాషల ఆధారంగా దేశాన్ని విభజించలేం
భారత్ ఆకాంక్షలతో కూడుకున్న దేశమని, భాషల ఆధారంగా విభజన జరగడం సరికాదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ హితవు చెప్పారు. దేశ భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకుని, భాషా వివాదం నుంచి బయటపడాలని ఆయన ప్రజల్ని కోరారు. జాతీయ విద్యా విధానం 2020ని...









