క్రైస్తవమత ప్రచారం చేస్తున్న ఇద్దరు అమెరికన్లపై కేసు నమోదు
హైదరాబాద్: మాదాపూర్ ప్రాంతంలో ఇంటింటికీ తిరుగుతూ క్రైస్తవ మతప్రచారం, మతమార్పిడికి పాల్పడుతున్న ఇద్దరు అమెరికన్ జాతీయులపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన దంపతులు జోర్దాన్ (28), హాజియా (30) షేక్ పేటలోని ఓ అపార్ట్మెంట్ అద్దెకు...









