శ్రీవారి దర్శన టికెట్లు.. నకిలీ వ్యక్తుల్ని నమ్మి మోసపోవద్దు : టిటిడి
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి టికెట్ల విషయంలో నకిలీ వ్యక్తుల్ని నమ్మి మోసపోవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం- టిటిడి భక్తులకు విజ్ఞప్తి చేసింది. వైష్ణవ యాత్రాస్ పేరుతో ఓ వ్యక్తి ఫేస్బుక్ పేజీ నిర్వహిస్తూ స్వామి వారి అభిషేకం, ఆర్జిత సేవలు,...









