మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
తమిళనాడులోని మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు... • ధర్మం అంటే ఏంటి? దుష్ట శక్తులను తొలగించడం ధర్మం. ప్రతివారినీ సమానంగా చూడటం ధర్మం. దుష్టులను...









