News

News

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థానే కాల్పుల విరమణ కోరినట్లు సీడీఎస్‌ వెల్లడి

ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణ కోసం పాకిస్థాన్ కోరినా, వెంటనే అంగీకరించలేదని భారత మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. భారత్ నిర్దేశించుకున్న సైనిక లక్ష్యాలు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని నిర్ణయించినట్టు...
News

నైతిక విలువలతోనే ఉజ్వల భవిష్యత్తు : చాగంటి కోటేశ్వరరావు

అమరావతి: యువత ప్రతి చిన్న విషయానికీ క్షణికావేశాలు, ఆకర్షణలకు లోనుకాకుండా సంయమనంతో వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వ విద్య, నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. అసాంఘీక కార్యకలాపాల్లో పాల్గొని పోలీసు రికార్డుల్లో పేరు నమోదైతే అది జీవితాంతం చెరగని "బ్లాక్...
News

దేశ పునర్నిర్మాణంలో యువత పాత్ర

 జర్మనీ,జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతో ప్రపంచంలోని ఇతర దేశాల వారికి తమ వారసత్వం, తమ పూర్వీకుల చరిత్ర బాగా తెలుసని, అందుకే వారు సరైన మార్గాల్లో పయనిస్తున్నారని ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు మన్మోహన్ వైద్య అన్నారు. అయితే.. ఈ విషయంలో...
News

గిరిజన విద్యార్థుల సమగ్ర వికాసానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్‌తో ఒప్పందం

గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని విద్యార్థుల్లో ఏకాగ్రత, మానసిక ఉల్లాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించి భవిష్యత్ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు శ్రీ సత్యసాయి  జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు కుమార్ నాయక్, కుమార్ నాయుడు, ప్రవీణ్ కుమార్‌లతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం మేరకు గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని విద్యార్థులకు ఏడాది పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు ప్రతిభలో ఎవరికి తీసిపోరని అన్నారు. విద్యతో పాటు మానసిక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, ఒత్తిడి నిర్వహణ, నాయకత్వ నైపుణ్యాల పెంపొందింపులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షణ కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ శిక్షణ విద్యార్థులు...
News

₹23,731 కోట్లతో ‘గోబర్‌ధన్‌’ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

దేశంలో స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని పెంచడం, వ్యవసాయ వ్యర్థాలను సంపదగా మార్చడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంపీడిత జీవ వాయువు (Compressed Bio Gas - CBG) ఉత్పత్తిని ప్రోత్సహించే ‘గోబర్‌ధన్‌ (GOBARdhan)’ జాతీయ వృత్తాకార జీవ...
News

దుప్పాడలో 4.62 ఎకరాలు దేవాదాయ శాఖ భూమే.. ఆక్రమణలపై చర్యలు: సహాయ కమిషనర్

విజయనగరం మండలంలోని దుప్పాడ గ్రామంలో ఉన్న 4 ఎకరాల 62 సెంట్ల భూమి దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినదేనని ఆ శాఖ సహాయ కమిషనర్ శిరీష స్పష్టం చేశారు. భూమిని కొందరు కంచె వేసి ఆక్రమించుకున్నారనే ఫిర్యాదు నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల...
ArticlesNews

దేవాలయాలలో శాస్త్రీయత

భారతీయ నాగరికతకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్రకు సజీవ సాక్ష్యాలు.. మన దేవాలయాలు! కానీ, నేటికీ వాటి వెనక ఉన్న ఎన్నో విషయాలు అంతుపట్టని రహస్యాలుగా మిగిలిపోయాయి. సాధారణంగా అయితే ఆలయాలను భక్తికి, ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా భావిస్తాం. కానీ...
News

గణేష్‌ ఉత్సవాలను వైభవంగా చేద్దాం

గణేష్ ఉత్సవాలను మతసామరస్యానికి ప్రతీకగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని శ్రీ సత్యసాయి జిల్లా  జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఏఎస్పీ అంకితా సురానా పిలుపునిచ్చారు. ఉత్సవాల నిర్వహణపై  స్థానిక గుడ్డం కల్యాణ మండపంలో ప్రభుత్వ శాఖల అధికారులు,...
News

నీటి ఎద్దడి గ్రామాల్లో నీటి సంరక్షణ

తన బాల్యంలో నీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు.తన తల్లిదండ్రులు, తన గ్రామస్థులు నీటి కోసం కొన్ని మైళ్ల దూరం నడిచి, నీటిని తెచ్చుకోవడం కళ్లారా చూశాడు. నీటి ఎద్దడిని అనుభవించాడు. ఆ తర్వాత బాగా చదువుకొని, GIS నిపుణునిగా ఎదిగాడు....
News

ఐదేళ్ల బాలుడి అపూర్వ ప్రతిభ.. భగవద్గీత 700 శ్లోకాలు పఠించి బంగారు పతకం

ఓనమాలు దిద్దే వయసులోనే అసాధారణ జ్ఞాపకశక్తితో ఐదేళ్ల బాలుడు భగవద్గీతలోని 700 శ్లోకాలను ఏకధాటిగా పఠించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్‌లో నివసిస్తున్న శరణ్, శృతి దంపతుల కుమారుడు శ్రీకృత్ ఈ ఘనత సాధించాడు. అమెరికాలోని డల్లాస్‌లో...
1 65 66 67 68 69 2,510
Page 67 of 2510