బలూచిస్థాన్ స్వాతంత్ర్య ప్రకటన.. ఆగస్టు 11ను ప్రత్యేక దినంగా ప్రకటించిన బలూచ్
బలూచిస్థాన్: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతానికి స్వాతంత్ర్యం కావాలంటున్న వేర్పాటువాద వర్గాలు మరోసారి తమ డిమాండ్‌ను అంతర్జాతీయ వేదికపైకి తీసుకువచ్చాయి. ఆగస్టు 11ను ‘బలూచిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం’గా పాటించాలని పిలుపునిచ్చాయి. ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్’ పేరుతో పనిచేస్తున్న వర్గాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్...








