పశ్చిమ బెంగాల్‌లో లౌడ్‌స్పీకర్లపై వివాదం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మసీదుల్లో వినియోగిస్తున్న లౌడ్‌స్పీకర్ల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. కొన్ని ప్రాంతాల్లో స్థానిక పోలీసులు మసీదు నిర్వాహకులను లౌడ్‌స్పీకర్ల వినియోగంపై మౌఖికంగా సూచనలు చేస్తున్నారని వార్తలు వెలువడగా, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా వివాదం నెలకొంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లిఖితపూర్వక...









