గోవులకు ఆహారం అందిస్తున్న వ్యాపారి
కర్నూలు: సాధారణంగా వస్త్ర దుకాణం అంటే కొత్త దుస్తులు కొనుగోలు చేసేందుకు వచ్చే వినియోగదారులతో సందడిగా ఉంటుంది. కానీ కర్నూలు నగరంలోని ఓ వస్త్ర దుకాణం వద్ద మాత్రం ప్రతిరోజూ మధ్యాహ్నం వేళ గోవులు, దూడలు బారులు తీరుతాయి. వాటి ఆకలి...









