మురుగ భక్తుల మనోభావాలతో స్టాలిన్ సర్కారు ఆటలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మురుగన్ (సుబ్రహ్మణ్యుడు, స్కందుడు) భక్తుల అంతర్జాతీయ సమావేశం జూన్ 22న ఘనంగా జరుగనున్న నేపథ్యంలో మొదట తమిళనాడు సర్కారు ఒత్తిడితో ఆ రాష్ట్ర పోలీసులు అనుమతి నిరాకరించడం, ఆ తర్వాత మద్రాస్ హైకోర్టులో "హిందూ మున్నని" సంస్థ దాఖలు...









