‘ఆపరేషన్ శివ’లో అద్భుత సాంకేతిక భద్రత ఇదే..
జూలై 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.. భక్తుల ‘హర్‌హర్ మహాదేవ్’ నినాదాల మధ్య అంత్యంత వైభవంగా కొనసాగుతోంది. అమర్‌నాథ్ యాత్ర- 2025 కోసం ప్రభుత్వం 8,500 మంది సైనికులను, హైటెక్ భద్రతను ఏర్పాటు చేసింది. యాత్రలో అత్యవసర పరిస్థితులకు తక్షణం స్పందించేందుకు...









