ప్రజా పాటల త్యాగయ్య గరిమెళ్ళ సత్యనారాయణ
( జూలై 14 - గరిమెళ్ళ సత్యనారాయణ జయంతి ) దేశ విముక్తి పోరాటంలో ముందంజలో ఉన్న సామాజిక ఆలోచనాపరులు మరియు రాజకీయ నాయకుల గురించి మనకు తెలుసు. అయితే తమ కవిత్వం, నాటకాలు, పాటలు ద్వారా తరతరాలను ప్రేరేపించిన ప్రజాకవులు...









