యూపీ ధాబాలో తాజుమ్ముల్ కాస్తా గోపాల్ అయ్యాడు
ఉత్తరాదిన అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే కార్యక్రమం కన్వర్ యాత్ర, అంటే కావడి యాత్ర. ఈ యాత్ర నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో పెద్ద వివాదమే బయటపడింది. తాము ఎంతో పవిత్రంగా ఆచరించే ఈ యాత్రలో పర మతస్థుల ప్రమేయాన్ని హిందువులు అంగీకరించరు. అలాంటిది తాజమ్ముల్...









