ఆగస్టు 27 నుంచి గణేశ్ మహోత్సవాలు
వినాయక చవితి ఉత్సవాలు ఆగస్టు 27వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి కర్నూలు జిల్లా సంఘటనా కార్యదర్శి డాక్టర్ నాగఫణి శాస్త్రి వెల్లడించారు. వినాయక ఘాట్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం సమావేశ మందిరంలో ఏర్పాటు...









