News

News

భారత వైమానిక దాడులపై ఆరెస్సెస్ సర్ కార్యవాహ శ్రీ సురేష్ జోషి ప్రకటన

 జైషే మొహమ్మద్ జరిపిన పుల్వామా ఉగ్రదాడిపై యావత్ భారత దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ రోజు భారత వైమానిక దళాలు పాకిస్థాన్ భూభాగంలోని జైషే మొహమ్మద్ స్థావరాలే లక్ష్యంగా దాడి చేసి విజయవంతంగా పని ముగించుకొచ్చాయి. ఇది కోట్లాది భారతీయుల ఆకాంక్షలను...
News

ఒక దెబ్బ…. మూడు వందల పిట్టలు – భారత్ దెబ్బకి పాక్ బెంబేలు.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లో ఉగ్ర శిబిరాలపై భారత్‌ భీకరంగా దాడి చేసిన సంగతి తెలిసిందే . నియంత్రణ రేఖను దాటి బాలాకోట్‌, ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది.  ఈ దాడిలో దాదాపు 200...
News

హిందూ సామ్రాజ్య స్థాపకుడు శివాజీ – పుస్తకావిష్కరణ సభలో వక్తలు.

మొఘల్ చక్రవర్తులను ఎదిరించి హిందూ స్వాభిమానాన్ని చాటిచెప్పి హిందూరాజ్య స్థాపనతో జాతి గరిమను చాటిన ధీరుడు ఛత్రపతి శివాజీ అని ఆరెస్సెస్ క్షేత్రప్రచారక్ శ్రీ శ్యాంకుమార్  కొనియాడారు. ఈ రోజు ఒంగోలు ఆరెస్సెస్ కార్యాలయంలో జరిగిన "స్వరాజ్యం నుండి సురాజ్యం దాకా"...
News

హిందూ సమాజం ఎన్నో సవాళ్ళను అధిగమించి నిలచింది – ఆరెస్సెస్ క్షేత్ర ప్రచారక్ శ్రీ శ్యాం కుమార్.

25/2/2019 సోమవారం ఒంగోలు AKVK కళాశాలలో  ఒంగోలు నగర విద్యార్ధేతర కార్యకర్తల సాంఘిక్ జరిగింది. దీనిలో క్షేత్రప్రచారక్ శ్రీ శ్యాంకుమార్ గారు పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ,ఈ దేశంలో హిందూసమాజం అనేక దాడులను తట్టుకొని తన అస్తిత్వాన్ని నిలుపుకొన్న గొప్పసంసృతని కొనియాడారు. ప్రపంచంలో అనేక...
News

దెబ్బ అదిరింది, శత్రు శిబిరం చెదిరింది. పగ తీర్చుకున్న భారతం. పులకించెను జన మానసం …!!

శ్రీనగర్‌‌: సింహం పంజా విసిరింది. పగవాడికి తన అసలు దెబ్బ రుచి చూపింది. ఉరుము లేని పిడుగులాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలోని ఉగ్రవాదుల శిబిరాలపై విరుచుకు పడింది. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న, ఏళ్ల తరబడి కొనసాగుతున్నట్లుగా...
News

పుల్వామా దాడి తరువాత ఆ న్యూస్ ఛానళ్లు అల్లర్లను ప్రోత్సహించేలా ప్రవర్తించాయట:వివరణ ఇవ్వాలన్న కేంద్రం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో వార్తలను ప్రసారం చేస్తోన్న 13 న్యూస్ ఛానళ్లపై కేంద్రం కన్నెర్ర చేసింది. కొరడా ఝుళిపించింది. షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారంరోజుల్లోగా సరైన వివరణ ఇవ్వాలని సూచించింది. ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోతే.. కఠిన చర్యలు...
News

‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ ను అడ్డుకున్న ముస్లిములు – “మా దేవుళ్లంటే అంత చిన్న చూపా?” అంటూ మండిపడుతున్న హిందువులు.

సైరా నరసింహా రెడ్డి.. బ్రిటీషర్లను ఊచకోత కోసిన స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్యపాత్రలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమాను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. పలు దేశాల్లో షూటింగ్ పూర్తీ చేసుకొని వచ్చారు. ప్రస్తుతం కర్ణాటకలోని బీదర్...
News

గురూజీ కి ఘన నివాళి – సక్షమ్ నేత్రదాన వారోత్సవాలు 

తే.24.02.2019.ది,  ఆదివారం నాడు నెల్లూరు లో స్థానిక కస్తూరిదేవి గార్డెన్స్ లో జరిగిన తీర ప్రాంత గ్రామ స్వయం సేవకుల సమ్మేళనం కార్యక్రమానికి అనుబంధంగా సక్షమ్ (సమదృష్టి , క్షమతా వికాసం మరియు అనుసంధాన మండలి) దివ్యాoగుల కోసం పని చేస్తున్న...
News

కశ్మీర్లోని పై ఆర్టికల్ 35[A] పై సుప్రీంలో నేడు విచారణ..ప్రపంచమంతటా నెలకొన్న ఉత్కంఠ

శ్రీనగర్ : కశ్మీర్ లో యుద్ధవాతావరణం ఏర్పడింది. ఆర్టికల్ 35A ఉత్కంఠ రేపుతోంది. సుప్రీంకోర్టులో సోమవారం నాడు విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రపంచ దృష్టి ఇటువైపే మళ్లింది. అంతేకాదు ఇక్కడి ప్రాంతంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు...
1 62 63 64 65 66 83
Page 64 of 83