గంట గంటకో ప్రవచనం
తమిళనాడు రాజధాని చెన్నై మైలాపూర్‌లోని రాయపేట హై రోడ్‌లో, తిరువళ్లువర్ విగ్రహం మరియు దాని లోపల ఉన్న ట్రాఫిక్ ఐలాండ్ కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. ఇక్కడ అదనపు ఆకర్షణ కొత్త క్లాక్ టవర్ నిలిచింది. ప్రతి గంటకూ ప్రవచనాలు చెప్పే టవర్...









