వేద విజ్ఞాన వేదిక వైశిష్ట్యం
సనాతన ధర్మం, వాఙ్మయ పరిరక్షణ, పర రాష్ట్రంలో అమ్మభాష మనుగడకు తన వంతు సహకారం అందించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది తమిళనాడు రాజధాని చెన్నపురిలోని ‘వేద విజ్ఞాన వేదిక’.ఇద్దరు మిత్రుల(నోరి రామకృష్ణయ్య, సూరి రామకృష్ణ శాస్త్రి) మానస పుత్రిక. బాలారిష్టాలు అధిగమిస్తూ,...









