పాక్ లోని హిందువులకు ‘‘ఈ యేడాది గడ్డు కాలమే’’… రిపోర్టు తయారు చేసిన మానవ హక్కుల కమిషన్
పాకిస్తాన్ లో మైనారిటీలపై హింస ఆగడం లేదు. ముఖ్యంగా హిందువులను అక్కడి ముస్లిం ఛాందసులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ విషయాలు పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ నివేదికలో వెల్లడైంది. పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ (HRCP) ఈ నెల 19 న...









