News

News

ప్రపంచంలో అత్యంత ఎత్తయిన వినాయక విగ్రహం ఎక్కడుందో తెలుసా ?

సాధారణంగా వినాయకుడి విగ్రహాలు కూర్చున్న స్థితిలో ఉంటాయి. నిలుచున్న స్థితిలో ఉండే గణేశుడి విగ్రహాలు చాలా అరుదు. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశుడి (నిలుచున్న స్థితి) విగ్రహం ఎక్కడుందంటే చాలామంది భారత్‌లో అనే సమాధానం చెబుతారు. కానీ, ఆ రికార్డు...
News

అక్రమ వలసదారులు పౌరసత్వం పొందకుండా ఆధార్‌ జారీ నిలిపివేత

అసోంలోని 18 ఏళ్లు పైబడిన వారికి మొట్టమొదటి ఆధార్‌ కార్డుల జారీని అక్టోబర్‌ నుంచి నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. రాష్ట్రంలో ఉంటున్న అక్రమ వలసదారులు భారత పౌరసత్వం పొందకుండా అడ్డుకునేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ మేరకు...
ArticlesNews

స్థపతి స్థాపత్య వేదం

‘దేవాలయం వినాయత్ర ఏకకాలం నవాసయేత్‌’... దేవాలయం లేని చోట ఒక్క క్షణం కూడా ఉండకూడదని ‘కారణాగమం’ చెబుతోంది. కాబట్టి అలాంటి ఆలయాలను, అందులోని విగ్రహాలను నిర్మించడానికి సాక్షాత్తూ భగవంతుడే మహర్షులకు శిల్పశాస్త్రాన్ని ఉపదేశించాడు. కాగా పరమశివుడు కాశ్యపునికి శిల్పశాస్త్రాన్ని ఉపదేశించాడని ‘కాశ్యప...
News

డబ్బుల కోసమే ధర్మస్థలపై ఆరోపణలు : ముసుగు మనిషి భార్య

డబ్బుల కోసం ఆశపడి ఎవరో అన్నమాటలను పట్టుకొని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల పేరుకు మాయని మచ్చ తెచ్చేలా తన మాజీ భర్త ప్రవర్తించాడని ఫిర్యాదిదారు, ముసుగుమనిషి ఒకప్పటి భార్య ఆరోపించింది. అతనితో విడాకులు తీసుకున్న మండ్య జిల్లా నాగమంగళకు చెందిన మహిళ...
ArticlesNews

మట్టి గణపతే.. మహా గణపతి

పండుగల్లోకెల్లా వినాయక చవితి పండుగ సంబరమైంది. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ప్రజలు కలిసి మెలసి చవితి ఉత్సవాలను ఆనందంగా జరుపుకుంటారు. ఈనెల 27వ తేదీ నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రాంతాల్లో...
News

‘శ్రీరామ్‌’ బ్యాగ్‌తో తాజ్‌మహల్ చూసేందుకు అనుమతించలేదు..

తాజ్‌మహల్ చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి తాజాగా అక్కడి సెక్యూరిటీ సిబ్బందిపై సంచలన ఆరోపణలు చేశాడు. శ్రీరామ్ అని రాసున్న బ్యాగు తీసుకుని తాజ్‌మహల్‌ చూసేందుకు వెళుతున్న తనను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని ఆరోపించాడు. బ్యాగ్‌ తీసుకుని లోపలకు వెళ్లనివ్వలేదని చెప్పాడు....
ArticlesNews

ప్రకాశ్ ఉత్సవ్ : జ్ఞానోదయం వెలుగు

( భాద్రపద శుక్ల ప్రతిపాద - గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్ ) గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్ అనేది 1604లో స్వర్ణ దేవాలయంలో గురు గ్రంథ్ సాహిబ్ యొక్క మొట్టమొదటి ప్రకాష్, అంటే ప్రారంభ వేడుకను గుర్తుచేస్తుంది....
ArticlesNews

ధర్మ స్వరూపం.. దత్త అవతారం శ్రీ వెంకయ్య స్వామి

( ఆగష్టు 24 - శ్రీ వెంకయ్య స్వామి వర్ధంతి ) ఆకలితో ఉన్నవాడికి అన్నంపెట్టు, పేదవాడి పట్ల కరుణ చూపించు, కష్టాల్లో ఉన్నవాడికి చేయందించు..గొలగమూడి వెంకయ్య స్వామి చేసిన కొన్ని బోధలివి. ఎవరీ వెంకయ్య స్వామి అని అడిగితే చెప్పడం...
1 … 583 584 585 586 587 … 2,510
Page 585 of 2510